E-Paper
Advertisement

విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?

విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?
Advertisement

Lockup Death: విజ‌య‌వాడ యువ‌కుడు సాయికృష్ణ లాక‌ప్‌డెత్ కేసు రోజుకో యుటర్న్ తీసుకుంటుంది. స‌స్పెండెడ్ సీఐ నాగ‌రాజు కోర్టుకు రాసిన లేఖ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. లాస్ట్‌ మినెట్‌లో సిట్‌ అధికారులు నాగరాజును కస్టడీలోకి తీసుకోకుండా మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అసలు ఈ కేసు విచారణలో ఏం జరుగుతుంది. నాగరాజు లేఖలో ఏ అంశాల్ని ప్రస్తావించారు. కస్టడీని కాదని సిట్‌ ఎందుకు కోర్టుకు వెళ్లింది.?

లాకప్ డెత్ కేసు విచారణపై ఉత్కంఠ

Advertisement

విజయవాడ లాకప్‌ డెత్‌ కేసు విచారణపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇవాళ సీఐ నాగరాజును సిట్‌ కస్టడీలోకి తీసుకుంటారని అందరు భావించారు. రాజమండ్రి జైలు దగ్గరకు సిట్ అధికారులతో పాటు ఇరువర్గాల లాయర్లు కూడా వచ్చేశారు. అయినప్పటికీ సీఐ నాగరాజును కస్టడీ తీసుకోలేదు. చివరి నిమిషంలో నాగరాజు కస్టడీ విచారణ నిబంధనల్లో మార్పు కోరూతూ సిట్ కోర్టును ఆశ్రయించింది. లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. దీంతో ఈ పిటిషన్ విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Also Read: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలి: గోమారం రమణారెడ్డి

Advertisement

18 పేజీల లేఖ దుమారం

ఇదిలా ఉండగా.. సీఐ నాగరాజు కోర్టుకు రాసిన 18పేజీల లేఖ పెద్ద దుమారం రేపుతోంది. త‌న‌కే పాపం తెలియ‌ద‌ని, తాను నిర్దోషిన‌ని లేఖలో రాసుకొచ్చారు. తనను ఇరికించేందుకు సిట్ డ్రామాలాడుతోంద‌ని నాగరాజు తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం చర్చనీయాంశంగా మారింది. త‌న‌ను బెదిరించి నేరాన్ని అంగీక‌రించేలా సిట్ కుట్ర చేస్తోంద‌ంటూ నాగ‌రాజు లేఖలో ప్రస్తావించడం బిగ్‌ డిబెట్‌ పాయింట్‌గా మారింది. లాయర్ల స‌మ‌క్షంలోనే విచారణ జ‌రిగేలా చూడాల‌ని కోర్టును నాగ‌రాజు రిక్వెస్ట్ చేశారు. నాగరాజు సిట్‌పై ఆరోపణలు చేశారు. ఇటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిట్‌పై నమ్మకం లేదంటున్నారు. మొత్తానికి ఈ కేసులో రోజుకో ట్విస్ట్‌ బయటపడుతుంది. నాగ‌రాజు కోర్టుకు లేఖ రాయ‌డం వెనుక ఏదైనా వ్యూహం వుందా? ఇటు సిట్ విచారణ నిబంధనల్లో ఎందుకు మార్పుకోరుకుంటుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×