E-Paper
Advertisement

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం
Advertisement

Gym Trainer: ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అమరావతిలో ఓ సంఘటన కలకలం రేపుతుంది. ఓ జిమ్ ట్రైనీ మాస్టర్ జిమ్ చేయడానికి వచ్చిన యువతకులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..

ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫొటోలు తీసినట్లు బాధిత యువతి పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు జిమ్ ట్రైనర్‌ అబ్దుల్ ఖాదర్‌పై కేసు నమోదు చేశారు. జిమ్ ట్రైన‌ర్ పై ఫిర్యాదు చేసిన మహిళ ఓ ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్ గా పని చేస్తున్నట్టు పోలీసులు పేర్కోన్నారు. యువ‌తికి ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ ట్రైన‌ర్ అబ్దుల్ ఖాద‌ర్ పరిచయం అయ్యాడు.

Advertisement

Also read: Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

బాదం షేక్ తాగాలంటూ..

అయితే నీవు లావుగా ఉన్న త‌న‌ను స్లిమ్‌గా మార్చేందుకు జిమ్ స‌ల‌హాలు ఇస్తూ అబ్దుల్ ఖాదర్ ఆమేతో పరిచయం పెంచుకున్నాడు. మాట మాట కలిపి ఓ ప్రైవేట్ హోట‌ల్‌కు మహిళను తీసుకువెళ్ళి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని యువతి పోలీసుకులకు తెలిపింది. దీంతో మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని యువతి సత్య నారాయణపురం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న జిమ్ ట్రైనర్ ఖాదర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Also read: ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×