E-Paper
Advertisement

Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు, ఆసుపత్రికి తరలింపు

Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు, ఆసుపత్రికి తరలింపు
Advertisement

Vangaveeti Radha: టీడీపీ నేత వంగవీటి రాధా గుండె పోటు వచ్చింది. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది డాక్టర్ల మాట. యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసినట్టు తెలుస్తోంది.  మరో 48 గంటల పర్యవేక్షణలో ఉండాలని రాధా కుటుంబ సభ్యులకు వైద్యులు సూచన చేశారు.

Advertisement

ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. వంగవీటి రాధా అనారోగ్యం విషయం తెలియగానే ఆయన అభిమానులు ఇంటికి చేరుకున్నారు. రాధాకు ఏమైందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని చెప్పడంతో అక్కడి ఆసుపత్రికి వెళ్లారు. కొద్దిరోజులు వంగవీటి రాధా యాక్టివ్‌గా లేరని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. కారణాలు ఏంటనేది తెలీదని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×