E-Paper
Advertisement

TDP : అనితపై అసభ్యకర పోస్టులు!.. ఎమ్మెల్సీ అనుచరుడి ఇంటిముందు ఆందోళన..

TDP : అనితపై అసభ్యకర పోస్టులు!.. ఎమ్మెల్సీ అనుచరుడి ఇంటిముందు ఆందోళన..
Advertisement
tdp

TDP : తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత నందిగామలో ఆందోళనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడిగా ఉన్న సజ్జన్ రావు అనే వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా
ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని ఆమె మండిపడింది.

Advertisement

సజ్జన్‌రావు ఇంటి ముందు.. తంగిరాల సౌమ్యతో పాటు తెలుగు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు అనిత. విలేకరి ముసుగులో సజ్జన్ రావు మహిళలపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై పెట్టిన పోస్టులను డిలీట్ చేసి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వంగలపూడి అనిత.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×