E-Paper
Advertisement

Train accident: తిరుపతి రైల్వే స్టేషన్‌లో టెన్షన్.. రెండు రైళ్లలో భారీ మంటలు

Train accident: తిరుపతి రైల్వే స్టేషన్‌లో టెన్షన్.. రెండు రైళ్లలో భారీ మంటలు
Advertisement

Train accident: తిరుపతిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. భీమాస్ హోటల్ వెనుక భాగంలో రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రెండు రైళ్లలోని బోగీల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు బోగీలలో మంటలు వ్యాపించాయి. ఆ పరిసర ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాక్ మార్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుంది. వెంటనే మిగితా బోగీలను వేరు చేశారు.  మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రైలు అగ్నిప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

రాయలసీమ, ఇషార్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. లూప్ లైన్ లో ఆగి ఉన్న రెండు రైళ్లలో అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలిపారు. ఫైర్ సిబ్బంది రెండు బోగీలలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని పేర్కొన్నారు.

ALSO READ: APMSRB Recruitment: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే చాలు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×