E-Paper
Advertisement

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
Advertisement

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ కు సిద్ధమైయ్యారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.  మరికొందరిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  తిరుపతిలో పద్మావతి పార్కులో వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించిన భక్తులు.. రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాడ చోటుచేసుకుంది. ఇందులో.. ఐదుగురు మరణించగా.. మరింత మంది గాయాల పాలైయ్యారు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి నేతలు..  గురువారం సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ తరుణంలోనే ఈవోపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. డీఎస్పీ పి. రమణ కూమార్,
టీటీడీ అధికారి హారినాథ్ రెడ్డిలను సస్పెన్షన్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, ఏవీఎస్ఓ శ్రీధర్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×