E-Paper
Advertisement

TTD Chairman BR Naidu: ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..

TTD Chairman BR Naidu: ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..
Advertisement

24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలి
ఈసారి తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వరించిన అదృష్టం
అధికారిక ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, స్వేచ్ఛ:
TTD Chairman BR Naidu: తిరుమల తిరుమతి దేవస్థానం ఛైర్మన్‌గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో కొత్త పాలకమండలి ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి, అందులోనూ టీడీపీ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ (ఐదుగురు), మహారాష్ట్ర (ఒకరు), కర్ణాటక (ముగ్గురు), తమిళనాడు (ఇద్దరు), గుజరాత్ (ఒకరు) రాష్ట్రాల నుంచి పలువురికి పాలమండలిలో చోటు దక్కింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు, మాజీ మంత్రులు, సీనియర్లు ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నమ్మకస్తుడు, ఆర్ట్ డైరెక్టర్ బూరగాపు ఆనందసాయి టీటీడీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.

Advertisement

సభ్యులు వీరే..
జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెస్‌ రాజు, పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, శ్రీసదాశివరావు నన్నపనేని, జంగా కృష్ణమూర్తి, నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్‌ రెడ్డి, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, ఆర్‌.ఎన్‌ దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌, శాంతారామ్‌, జానకీ దేవి తమ్మిశెట్టి, అనుగోలు రంగశ్రీ, నరేశ్‌కుమార్‌, డా.అదిత్‌ దేశాయ్‌, శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరాలు టీటీడీ మెంబర్లుగా పాలకమండలిలో ఉన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×