E-Paper
Advertisement

Teacher Attack On Student : హోం వర్క్ చేయలేదని.. కాలు ఇరగొట్టిన టీచర్..!

Teacher Attack On Student : హోం వర్క్ చేయలేదని.. కాలు ఇరగొట్టిన టీచర్..!
Advertisement

Teacher Attack On Student : హోంవర్క్ చేయకుంటే కాలు ఇరగ్గొడతా.. అని మాస్టార్లు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఆ టీచర్ మాత్రం మాటల్ని చేతల్లో చూపించాడు. విజయవాడలోని కరెన్సీనగర్ శ్రీచైతన్య స్కూల్‌లో జరిగిందీ ఘటన. 9వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు చితక్కొట్టాడు.

స్టూడెంట్‌కు ఒళ్లంతా వాతలు తేలాయి. హోం వర్క్ చేయలేదని టీచర్ రెచ్చిపోయాడు. స్టూడెంట్‌ను కింద పడేసి తన్నడంతో.. అతని కాలు విరిగిందని బాధితుడి పేరెంట్స్ చెప్తున్నారు. చదువు చెప్పమని స్కూల్‌లో చేర్పిస్తే.. కాలు విరగ్గొడతారా అంటూ తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×