E-Paper
Advertisement

TDP Cadre News: కేసులన్నీ బరాబర్ ఉన్నా.. ఎందుకిలా జరగుతోంది..? తలలు పట్టుకుంటున్న టీడీపీ శ్రేణులు

TDP Cadre News: కేసులన్నీ బరాబర్ ఉన్నా.. ఎందుకిలా జరగుతోంది..? తలలు పట్టుకుంటున్న టీడీపీ శ్రేణులు
Advertisement

TDP Cadre News: ఆధారాలు కరెక్ట్‌గా ఉన్నా.. కేసులు కూడా అంతే బలంగా ఉన్నా..  మరి జైలుకెళ్లిన వాళ్లు త్వరగా ఎందుకు బయటకొచ్చేస్తున్నారు.!!  ఇప్పుడిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, టీడీపీలో హాట్‌ టాపిక్‌ గా మారింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో టీడీపీ శ్రేణులకు ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది.

అసలు ఏం జరుగుతుంది..?

Advertisement

కేసులను వాదించడంలో లోపమా..? సాక్ష్యాలను చూపించడంలో నిర్లక్ష్యమా…? లేకుంటే ప్రతివాదులను ఎదుర్కోలేకపోవడమా..? ఇంతకీ అసలు ఏం జరుగుతోంది..! చంద్రబాబును జైలులో పెడితే 55 రోజులైనా బయటకు తీసుకురాలేకపోయారు. విజయవాడ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రోజుల తరబడి తిప్పారు. అప్పట్లో అంత బలంగా వైసీపీ ప్రభుత్వంలో వాదనలు కొనసాగాయి.

‘‘మరి ఇప్పుడేంటి ఏ కేసులోనూ గట్టిగా వాదించలేకపోతున్నారనే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. ప్రభుత్వం ఎందుకు వాదనలను గట్టిగా వినిపించలేకపోతోందన్న’’ చర్చ TDP శ్రేణుల్లో సాగుతోంది. మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్ర ఉందని సాక్షాత్తూ వైసీపీ నేతలే చెబుతున్నా.. ఆయనను ఎందుకు లాక్‌ చేయలేకపోతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది.

Advertisement

ఇంతకీ లోపం ఎక్కడా..?

మరోసారి కూడా హైకోర్టులో ఇదే కేసులో మిథున్‌రెడ్డికి ఊరట లభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సీఐడీని ఆదేశించింది. కేసుకు సంబంధించి ఆధారాలు ఉన్నా, సాక్ష్యాలు సేకరిస్తున్నా.. ప్రాథమిక దశలోనే కేసులు ప్రతివాదులకు అనుకూలంగా ఎలా మారుతున్నాయి..? లోపం ఎక్కడ ఉందో? ఇప్పుడే సరిచేసుకుని బలమైన వాదనలు వినిపించాలంటూ టీడీపీలో కింది స్థాయి నేతలు, కేడర్ గుసగుసలాడుకుంటున్నారు.

ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..

ALSO READ: Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×