E-Paper
Advertisement

Budda Venkanna: టీడీపీలో ఎవరున్నా హీరోలే.. బయటకు వెళ్తే జీరోలు: బుద్ధా వెంకన్న

Budda Venkanna: టీడీపీలో ఎవరున్నా హీరోలే.. బయటకు వెళ్తే జీరోలు: బుద్ధా వెంకన్న
Advertisement

Budda Venkanna: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ప్రభుత్వం గురించి కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇక ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

గన్నవరం పిల్లి ఏమైందని వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు.. కొడాలి నాని, వంశీకి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీలో ఉంటే ఎవరైనా హీరోలే అని అన్నారు. బయటకు వెళ్తే జీరోలు అని విమర్శించారు. అసలు రిషికొండ ప్యాలెస్‌లు ఎందుకూ.. అని ప్రశ్నించారు. జగన్ ఫర్నీచర్ దొంగ అని అన్నారు.

Advertisement

Also Read: అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

తాడేపల్లిలో గురువారం జరిగిన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమీవేశంలో పాల్లొన్న అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రుషికొండలోని భవనాలు జగన్ నివాసాల కోసమే నిర్మించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం శాఖ కోసం నిర్మించిన బ్లాక్‌లను జగన్ నివాసాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాల్లో ఉండలేదని తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన ఖర్మ జగన్‌కు లేదన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×