// // TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..

TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..
Advertisement
pulivendula

TDP: పులివెందులలో పొలిటికల్ ఫైటింగ్ హైటెన్షన్‌కు దారి తీసింది. పూల అంగళ్ల సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తుండగా.. అటువైపు వైసీపీ నాయకులు ఎదురు పడ్డారు. వాళ్ల కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కడప జిల్లాలో చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటన వేడి రాజేసింది. జమ్మలమడుగు నుంచి సీబీఆర్-2 ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. పులివెందుల రోడ్ షోలో ప్రసంగించాల్సి ఉంది. బాబు వస్తారని.. పులివెందుల టౌన్‌కు టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మరోవైపు.. పూల అంగళ్ల సెంటర్‌కు కొందరు వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని వచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

Advertisement

పూల అంగళ్ల సెంటర్ దగ్గర ఇలాంటిదేదో జరుగుతుందని పోలీసులు ముందే ఊహించారు. అక్కడ చంద్రబాబు ప్రోగ్రామ్ కుదరదని ఉదయం పర్మిషన్ ఇవ్వలేదు. మరో చోటుకి మార్చుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. పోలీస్ అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే.. అనుకున్నట్టుగానే అదే పూలఅంగళ్ల సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడి కొట్టుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×