E-Paper
Advertisement

Srikakulam: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన వ్యాన్, నలుగురు స్పాట్ డెత్!

Srikakulam: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన వ్యాన్, నలుగురు స్పాట్ డెత్!
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ వ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను విజయనగరం వాసులుగా గుర్తించారు. వీరంతా టెక్కలి మండలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుని, శ్రీముఖలింగం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×