E-Paper
Advertisement

Software Engineer Detained by NIA: ఎన్ఐఏ అదుపులో టెక్కీ.. తీవ్రవాదులతో లింకులే కారణమా..?

Software Engineer Detained by NIA: ఎన్ఐఏ అదుపులో టెక్కీ.. తీవ్రవాదులతో లింకులే కారణమా..?
Advertisement

Anatapuram Software engineer detained by NIA: ఏపీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ రోడ్డులోని ఓ వీధిలో రిటైర్డ్ హెడ్ మాష్టార్ అబ్దుల్ ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు.

ఆయన చిన్న కుమారుడు సోహెల్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగుళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ పేరుతో ఇంట్లో నుంచి విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

కొద్దిరోజుల కిందట సోహెల్ బ్యాంకు అకౌంట్‌కు భారీ నిధులు రావడంతో అతడి ఫ్యామిలీ సభ్యులను విచారణ చేస్తున్నారు అధికారులు. టెక్కీని రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు. సోహెల్‌కు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×