E-Paper
Advertisement

Andhra News: శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ సర్కార్ అనుమతి

Andhra News: శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ సర్కార్ అనుమతి
Advertisement

Andhra News: కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శ్రేయ గ్రూప్‌తోపాటు సహనిందితులు హేమంత్ కుమార్ రాయ్, అతని భార్య సంగీతారాయ్ పేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది కూటమి సర్కారు. ఇందులో భాగంగా జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాలలో సంస్థకు ఉన్న 51.55 ఎకరాల భూమి జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతించింది. దీని విలువ 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.

అధిక వడ్డీలు ఇస్తామంటూ పలు రకాల స్కీములను ప్రవేశపెట్టి మొత్తం 8 వేల 128 మంది డిపాజిటర్ల నుంచి 206 కోట్లు కొల్లగొట్టింది శ్రేయ గ్రూప్. కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రెవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీసు ఏర్పాటు చేసి భారీ మోసానికి పాల్పడింది.

Advertisement

ఈ కేసులో ఎ1గా శ్రేయ గ్రూప్, ఎ2గా హేమంత్ కుమార్ రాయ్, ఎ3గా సంగీత రాయ్‌ని చేర్చి దర్యాప్తు చేసింది సీఐడీ. భారీ మోసం జరిగిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు అనుమతించింది ఏపీ సర్కారు.

ALSO READ: Karimnagar district: వాటర్ ఫాల్‌ను తలపిస్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్‌ లైన్.. కరీంనగర్‌ జిల్లాలో ఘటన

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×