E-Paper
Advertisement

IAS Officers Transferred: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ

IAS Officers Transferred: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ
Advertisement

IAS and IPS Officers Transferred: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా – సీహెచ్ శ్రీదత్(మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు)
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా – ఎం.వి. శేషగిరి
  • హ్యాండ్ లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖ కమిషనర్‌గా – రేఖా రాణి
  • ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా – చేవూరి హరికరణ్
  • బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా – మల్లికార్జున (బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు)
  • సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగా – ప్రసన్న వెంకటేశ్
  • భూ సర్వే, సెటిల్ మెంట్లు డైరెక్టర్‌గా – శ్రీకేష్ బాలాజీరావు
  • పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా – గిరీశ్ షా
  • తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా – నారపురెడ్డి మౌర్య
  • గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా – దినేష్ కుమార్
  • మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా – ఎం. వేణుగోపాల్ రెడ్డి
  • ఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా – నిషాంత్ కుమార్
  • పల్నాడు జేసీగా – సూరజ్ ధనుంజయ్
  • క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ ఎండీగా – జి.సి. కిషోర్ కుమార్
  • ఆర్అండ్ఆర్ కమిషనర్ గా – రామసుందర్ రెడ్డి
  • ట్రాన్స్ కో జాయింట్ ఎండీగా – కీర్తి చేకూరి
  • వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా – విజయ సునీత
  • విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా – సంపత్ కుమార్
  • విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా – ధ్యానచంద్ర
  • రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా – కేతన్ గార్గ్
  • గుంటూరు జిల్లా జేసీగా – అమిలినేని భార్గవతేజ
  • తూర్పుగోదావరి జేసీగా – హిమాన్షు కోహ్లీ
  • కోనసీమ జిల్లా జేసీగా – నిశాంతి
  • కాకినాడ జిల్లా జేసీగా – గోవిందరావు
  • కడప మున్సిపల్ కమిషనర్‌గా – ఎన్. తేజ్ భరత్
  • ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీగా – లక్ష్మీ షా(ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోగా అదనపు బాధ్యతలు)
  • ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా – మంజీర్ జిలానీ ( శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు)
  • ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా – కృతికా శుక్లా
  • ఎస్పీపీడీసీఎల్ సీఎండీగా – రవి సుభాష్
  • అన్నమయ్య జిల్లా జేసీగా -ఆదర్శ్ రాజేంద్రన్
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా – ఎం. హరినారాయణ
  • శ్రీకాకుళం జేసీగా – ఫర్మాన్ అహ్మద్ ఖాన్
  • సెర్ప్ సీఈవోగా – వీరపాండ్యన్
  • కడప జేసీగా – అదితి సింగ్
  • ఏలూరు జేసీగా – పి. ధాత్రిరెడ్డి
  • అల్లూరి జిల్లా జేసీగా – అభిషేక్ గౌడ
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా – ఎం. కృష్ణతేజ
  • సీఆర్డీఏ అదనపు కమిషనర్లుగా – సూర్యసాయి, ప్రవీణ్ చంద్
  • ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా – నూరుల్ కమల్
  • ఎన్టీఆర్ జిల్లా జేసీగా – నిధి మీనా
  • తిరుపతి జిల్లా జేసీగా – శుభం భన్సల్
  • నంద్యాల జిల్లా జేసీగా – సి. విష్ణు చరణ్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×