E-Paper
Advertisement

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..
Advertisement

Andhra Pradesh today news : ఏపీలో వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచేస్తున్నాయి. గరిష్ట ఉష్టోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు పొడిగించాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కానీ ప్రభుత్వం పాఠశాలలను యథాప్రకారమే తెరచేందుకు మొగ్గు చూపింది.

Advertisement

సెలవులు పొడిగించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం నేపథ్యంలో ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17 వరకు ఒక పూట బడులు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.ఇలా సెలవులు పొడిగించకుండా ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×