E-Paper
Advertisement

ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!

ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!
Advertisement

Satya Kumar Yadav: రాజకీయ నాయకులు ఎప్పుడూ సీరియస్‌గా.. ప్రజా సమస్యలపై చర్చిస్తూ కనిపిస్తుంటారు. కానీ, అప్పుడప్పుడు వారు కూడా తమలోని కళాకారుడిని బయటకు తీసి అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సరిగ్గా ఇదే పని చేశారు. ఒక బహిరంగ సభలో ఆయన వేసిన మాస్ స్టెప్పులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ధర్మవరంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సభలో వాతావరణం అంతా పండగలా సాగుతున్న సమయంలో.. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘నారాజు గాకురా మా అన్నయ్య’ పాట ప్లే అయ్యింది.

Advertisement

Also Read: హైకోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్.. సాయికృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్టులో వణికించే నిజాలు!

ఆ పాట వినడమే ఆలస్యం.. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్టేజ్ పైనే మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. పవన్ కల్యాణ్ సిగ్నేచర్ మూమెంట్స్‌ను అనుకరిస్తూ ఆయన జోష్‌గా డ్యాన్స్ చేయడంతో సభాప్రాంగణం అంతా ఒక్కసారిగా ఊగిపోయింది. అక్కడున్న వారంతా కేరింతలు, చప్పట్లతో మంత్రిని మరింత ఉత్సాహపరిచారు. ఎప్పుడూ సౌమ్యంగా, హుందాగా కనిపించే మంత్రిలో ఈ ఊరమాస్ యాంగిల్ చూసి సొంత పార్టీ కార్యకర్తలతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×