E-Paper
Advertisement

Anakapalli News: సంపూర్ణ నారాయణీయం పారాయణ.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

Anakapalli News: సంపూర్ణ నారాయణీయం పారాయణ.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
Advertisement

Anakapalli News: అనకాపల్లి టౌన్‌లో జరిగిన సంపూర్ణ నారాయణీయం పారాయణకు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. శ్రీకృష్ణ మాధురీయం బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది భక్తులు పాల్గొని పారాయణ చేశారు.

 అనకాపల్లి టౌన్‌లో  ఆధ్యాత్మిక కార్యక్రమం

Advertisement

అనకాపల్లి పట్టణంలో కడ్మిశెట్టి నాగ మాధురి ఆధ్వర్యంలో జరిగింది. గవరపాలెం సత్యాస్ లక్ష్మీ గ్రాండ్‌ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ భక్తి పారాయణంకు నారాయణీయం సాధకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు మొదలైన ఈ పారాయణ కార్యక్రమం 4 గంటలకు సాగింది. సంపూర్ణ నారాయణీంకు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

అనకాపల్లికి చెందిన కడ్మిశెట్టి నాగ మాధురి నవీన్ చేపట్టిన నారాయణీయంలో 1,036 శ్లోకాలతో భారీ సమూహిక పఠనాన్ని విజయవంతంగా నిర్వహించింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థ శ్రీ కృష్ణ మాధురియం ఆధ్వర్యంలో జరిగింది.

Advertisement

సంపూర్ణ నారాయణీయం పారాయణకు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

భారీగా భక్త బృందం, సమిష్టి భాగస్వామ్యం, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని పరిరక్షించడంలో అంకిత భావాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా గుర్తించబడింది. భక్తులు భక్తిశ్రద్ధలతో నారాయణీయాన్ని పఠించారు. ఇప్పుడు టెక్ యుగంలో ఇలాంటి కార్యక్రమం బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం కొనమెరుపు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×