E-Paper
Advertisement

Sai Krishna: తప్పు చేసినోడు ఎంతటివాడైనా వదిలేదే లేదు.. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్!

Sai Krishna: తప్పు చేసినోడు ఎంతటివాడైనా వదిలేదే లేదు.. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్!
Advertisement

Sai Krishna: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి కేసు వ్యవహారం మేరకు అరెస్ట్ అయినటువంటి వంగ సాయి కృష్టా తల్లి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కొడుకును అక్రమంగా కేసులో ఇరికించారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మృతుడు సాయి కృష్ట కుటుంభాన్ని వారి ఇంటికి వెల్లి పరామర్షించారు. అనంతరం సాయికృష్ట తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు.

Also read: క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

తల్లి విజయలక్షి ఎమోషనల్..

Advertisement

సాయి కృష్ణ మృతి కేసులో సీఎం చంద్రబాబు నాయుడు తమకు పూర్తి భరోసా కల్పించారని సాయి కృష్ట తల్లి విజయలక్షి ఎమోషనల్ అయ్యారు. తమ కుమారుడికి జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారని ఆమే అన్నారు. ఈ కేసులో ఎంతటివారైనా సరే తప్పు చేసిన వారిని ఎంతటి వారైన వదిలి పెట్టమని సీఎం అన్నారని తెలిపారు. ప్రభుత్వం తమబకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం మాకు కలిగించిందని తెలిపారు. దీంతో ఇంత చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి విజయలక్షి ధన్యవాధాలు తెలిపారు. తమకు న్యాయం చేస్తానని అనడంతో కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ఎమోషనల్ అయ్యారు.

Also read: బడ్జెట్ ధరలో.. ఒప్పో నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. త్వరలోనే ఇండియాలో లాంచ్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×