E-Paper
Advertisement

Renu desai comments on Pawan kalyan : నాకు పవన్ చేసింది అన్యాయమే.. రేణుదేశాయ్ సంచలనం.. పెళ్లిళ్లపై సినిమా వద్దంటూ రిక్వెస్ట్..

Renu desai comments on Pawan kalyan : నాకు పవన్ చేసింది అన్యాయమే.. రేణుదేశాయ్ సంచలనం.. పెళ్లిళ్లపై సినిమా వద్దంటూ రిక్వెస్ట్..
Advertisement
Renu desai latest news

Renu desai latest news(Tollywood Celebrity News):

తనకు పవన్ కళ్యాణ్ చేసింది ముమ్మాటికీ అన్యాయమే అన్నారు రేణుదేశాయ్. అయినా ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. రాజకీయంగా పవన్‌ ప్రజలకు మంచి చేస్తున్నానని నమ్ముతున్నానన్నారు. పవన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరారు. సినిమాల్లో ఏంతో మంచి భవిష్యత్తు ఉందని.. అయినా ఆ అవకాశాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని.. పవన్ డబ్బు మనిషి కాదని చెప్పారు. పవన్ ప్రజలకు మేలు చేస్తారని తాను నమ్ముతున్నానన్నారు రేణుదేశాయ్.

బ్రో వివాదంపై స్పందించారు పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్. బ్రో సినిమాలో ఏముందో తనకు తెలియదని.. ఈ వివాదంలోకి తనను, తన పిల్లలను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ అంటే పడని వారు ఆయన వ్యక్తిగత జీవితంపై సినిమా తీస్తామంటున్నారని.. ఆడవాళ్లని, పిల్లలని వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. కొందరు వెబ్ సిరిస్‌లు, సినిమాలు తీస్తామని చెబుతున్నారు.. వారందరికి అలా చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు రేణుదేశాయ్.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×