E-Paper
Advertisement

AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?
Advertisement

AP Politics : ఏపీలో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల ఢీల్లీ వెళ్తుండగా.. కేసీఆర్‌ను పరామర్శించేందుకు అన్న జగన్‌.. హైదరాబాద్‌ వస్తున్నారు. గతంలోనే కేసీఆర్ హిప్ రీప్లేస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు తెలుగురాష్ట్రాలకు చెందిన సినీ-రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు రాని జగన్.. ఇన్నిరోజుల తర్వాత వస్తున్నారంటే.. ఏదో ఉందనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు.. పార్టీ విలీనం కోసం షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. అటు.. టీడీపీ, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుని వైసీపీ విముక్త ఏపీ అంటూ భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక.. కేసీఆర్ సలహా కోసం జగన్ వస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. తోడబుట్టిన చెల్లెలు కాంగ్రెస్‌లో చేరి తనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తే.. ఏపీలో తన పరిస్థితి ఏంటనే ఆందోళనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సలహా తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×