E-Paper
Advertisement

Rape Attempt on Minor | మైనర్ బాలికపై అత్యాచార యత్నం.. ముగ్గురు నిందితుల్లో ఒకరు వాలంటీర్

Rape Attempt on Minor | ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలో ఒక మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఈ ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రభుత్వ వాలంటీర్ ఉండడం గమనార్హం.

అయితే నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ముగ్గరు నిందితుల్లో ఒక ప్రభుత్వ వాలంటీర్ కాగా, ఇద్దరు ఆటో డ్రైవర్లు. ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×