E-Paper
Advertisement

Raj Kesi Reddy: సిట్ అదుపులో రాజ్ కేసీరెడ్డి

Raj Kesi Reddy: సిట్ అదుపులో రాజ్ కేసీరెడ్డి
Advertisement

Raj Kesi Reddy: రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు కేసీరెడ్డి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రాజ్ కేసిరెడ్డిని ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు.  రేపు విచారణకు హాజరు అవుతానని కేసీరెడ్డి ఇప్పటికి సిట్ కు సమాచారం ఇచ్చారు. అయితే ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కేసీరెడ్డి కీలక పాత్ర అని ప్రధానంగా ఆరోపిస్తుంది.

Advertisement

Also Read: Apsrtc Tirumala Darshan: ఆర్టీసీ ద్వారా కూడా తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చా? అదెలా?

ఏపీ లిక్కర్ స్కాం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. గతంలోనే రాజ్ కేసీ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే రాజ్ కేసీరెడ్డి ఈ రోజు రేపు విచారణకు హాజరు అవుతానని మధ్యాహ్నం సమాచారం కూడా ఇచ్చారు. అంతలోనే కేసి రెడ్డిని ఏపీ సిట్ పోలీస్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.

Advertisement

Also Read: Pawan Kalyan: మొత్తానికి కనికరించిన పవన్ కళ్యాణ్.. ‘ఓజీ’కి మంచి రోజులు వచ్చినట్టే.!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×