// // Hotel: సుబ్బయ్య గారి హోటల్‌లో గబ్బు గబ్బు!.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hotel: సుబ్బయ్య గారి హోటల్‌లో గబ్బు గబ్బు!.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Hotel: సుబ్బయ్య గారి హోటల్‌లో గబ్బు గబ్బు!.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Advertisement
subbayya gari hotel kakinada

Hotel: ఆ హోటల్‌కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. టేస్టీ ఫుడ్‌తో పాటు క్వాలిటీ ఫుడ్ అందించండంలో మంచి పేరుంది. ఏ శుభ కార్యమైనా ఆ హోటల్ భోజనం ఆర్డర్ ఇవ్వాల్సిందే. కానీ ఇదంతా ఒకప్పటి మాట. తరాలు మారుతున్నా కొద్దీ.. పద్దతి మారుతోంది. రానురాను ఆ హోటల్‌లో ఫుడ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అదే కాకినాడలో దశాబ్దాలుగా ఉన్న ఆంధ్రా ఫేమస్.. ‘సుబ్బయ్య గారి హోటల్’.

తాజాగా సుబ్బయ్య హోటల్‌లో పాడైపోయిన కూరలను విక్రయిస్తున్నారని కొందరు కస్టమర్లు ఫుడ్ ఇన్స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదుతో సుబ్బయ్య హోటల్‌లో తనిఖీలు చేపట్టారు అధికారులు.

Advertisement

తనిఖీలో పాడైపోయిన జీడిపప్పు, నీట్‌గా లేని వంట సామాన్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నాసిరకం పదార్ధాలతో వంటల చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.

జీడిపప్పుతో పాటు, పలు పదార్ధాలను పరీక్షల కోసం తీసుకున్నారు. శాంపిల్స్‌ రిజల్ట్స్‌ను బట్టి హోటల్‌పై చర్యలు ఉంటాయని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×