E-Paper
Advertisement

Raghu Rama Krishna Raju : జగన్ బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్..

Raghu Rama Krishna Raju : జగన్ బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్..
Advertisement

Raghu Rama Krishna Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా వైఎస్ జగన్‌ బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేసి, అక్రమాస్తుల కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలోనే తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ కూడా దాఖలు చేసింది. సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత రఘురామ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Advertisement

తెలంగాణ హైకోర్టు తీర్పును రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×