E-Paper
Advertisement

Prakasam crime : భర్తను హత్య చేసిన భార్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..

Prakasam crime : భర్తను హత్య చేసిన భార్య..  ప్రకాశం జిల్లాలో దారుణం..
Advertisement

Prakasam crime : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారామపురంలో హత్య కలకలం రేపింది. అశ్విని అనే యువతి భర్త దర్శి మల్లికార్జున రావుని హత్య చేసింది. కుటుంబ సమస్యలు తో తన భర్తను హత్య చేసినట్లు సమాచారం. అశ్విని సంతనూతలపాడులో వాలంటీర్ గా పనిచేస్తుంది. మల్లికార్జున రావు పెయింట్ పని చేస్తుంటాడు.

కొంతకాలంగా ఒంగోలులోని సీతారామపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణతో అశ్విని తన భర్తను హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందుతురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×