E-Paper
Advertisement

BIG BREAKING: పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు

BIG BREAKING: పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు
Advertisement

Posani Krishnamurali: ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు, వైసీపీ మద్ధతుదారుడు పోసాని కృష్ణ మురళిని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు.

ఇప్పటికే పోసానిపై పలు కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. పోసానిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. ఆయనపై 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2), BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లిలో పీఎస్‌ లో పోసానిపై పోలీసులు కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయనను అనంతపురం జిల్లాకు తీసుకుళ్తున్నారు. గతంలో పోసాని కృష్ణ మురళి వైసీపీలో పని చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోసానిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు.  దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.65,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..

Advertisement

అయితే, పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలీసుల తీరు ఏమాత్రం బాగోలేద‌ని తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×