E-Paper
Advertisement

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి లుకౌట్ నోటీసులు ?

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి లుకౌట్ నోటీసులు ?
Advertisement

Lookout Notice on Vallabhaneni Vamsi: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వంశీ విదేశాలకు వెళ్లకుండా కొద్దిరోజుల క్రితమే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా.. దానికంటే ముందే ఆయన విదేశాలకు చెక్కేసినట్లు సమాచారం. అయితే వంశీ ఇక్కడే ఉన్నాడా ? లేక విదేశాలకు వెళ్లిపోయాడా ? అన్నదానిపై పోలీసులు ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. వంశీ గురించి తెలుసుకునేందుకు కూడా ఇమిగ్రేషన్ అధికారుల్ని సంప్రదించలేదని వార్తలొస్తున్నాయి.

కాగా.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వంశీ సహా.. 70 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇప్పటి వరకూ 19 మందిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. నిన్న ఏ21 మెండెం రాంబాబు, ఏ50 అమరేంద్రరెడ్డి, ఏ62 ఇమ్రాన్ లను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రేపు వీరిని కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నాయి. వంశీ అమెరికాకు వెళ్లి ఉంటే.. పోలీసులను అక్కడికే పంపి.. అరెస్ట్ చేయించి తీసుకొస్తామంటున్నారు అధికారులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×