E-Paper
Advertisement

Modi Live : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనస్వాగతం చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ప్రారంభమైన రోడ్ షో..

Modi Live : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనస్వాగతం చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ప్రారంభమైన రోడ్ షో..
Advertisement

Modi Live : ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం.. అమరావతి పునర్నిర్మాణం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో.. కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో.. ఈ పర్యటనపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఎయిర్ పోర్టు నుంచి ఓపెన్ టాప్ జీపులో ప్రధాని మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ రోడ్‌షో ప్రారంభమైంది. వీరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ..  ఏయూలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే.. సభా ప్రాంగణంలో వేల మంది ప్రజలు.. ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సభా వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×