E-Paper
Advertisement

Perni Nani press meet: చంద్రబాబుకు 118 కోట్ల లంచం.. ఐటీ నోటీసులపై పేర్ని ప్రశ్నలు

Perni Nani press meet: చంద్రబాబుకు 118 కోట్ల లంచం.. ఐటీ నోటీసులపై పేర్ని ప్రశ్నలు
Advertisement
Perni Nani latest news

Perni Nani latest news(Latest political news in Andhra Pradesh):

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బాబుకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినా ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక వార్త రాసిందని తెలిపారు.

అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?.. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిందా? లేదా? ఇప్పటికే నోటీస్ వస్తే.. ఎందుకు చెప్పలేదు? అంటూ చంద్రబాబుపై ప్రశ్నలవర్షం కురిపించారు పేర్ని నాని.

Advertisement

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో.. పలు ఇన్‌ఫ్రా సంస్థల సబ్‌ కాంట్రాక్ట్‌లతో.. తన పీఏ శ్రీనివాస్‌ ద్వారా.. చంద్రబాబు 118 కోట్లు ముడుపులు తీసుకున్నారంటూ ఆ ఆంగ్లపత్రిక వార్తను పేర్ని ప్రస్తావించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని.. లోకేశ్‌ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలని నిలదీశారు. లోకేశ్‌కు ఆ ఆంగ్లపత్రికపై దావా వేసే దమ్ముందా? అని ప్రశ్నించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×