E-Paper
Advertisement

Peddireddy Ramachandra Reddy : కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం.. పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Peddireddy Ramachandra Reddy : కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం.. పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Advertisement
breaking news in andhra pradesh

Peddireddy Ramachandra Reddy(Breaking news in Andhra Pradesh) :

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై వైసీపీ పెద్దలు స్పందించారు. ఈ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కాళ్లు తాము నరుక్కోమన్న ఆయన.. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారిని ప్రత్యర్థులుగానే చూస్తామని స్పష్టంచేశారు. ఎవరొచ్చినా జగనే తమ నాయకుడని తెలిపారు. ఇటీవల జగన్‌ చేసిన కుటుంబ వ్యాఖ్యలపై కూడా మాట్లాడిన పెద్దిరెడ్డి.. సోనియా, చంద్రబాబులు కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం చేసే నైజం ఉన్న వ్యక్తులని మండిపడ్డారు.

ఢిల్లీ పెద్దల సమక్షంలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఈ సమయంలో సీఎం జగన్‌ తన కుటుంబాన్ని చీలుస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనకు ఆ విషయాలేవి తెలియవన్నారు ఆ వ్యాఖ్యలేవి తనకు అర్థంకావడంలేదని జవాబిచ్చారు. ఇక కాంగ్రెస్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని.. దేశంలోనే రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×