E-Paper
Advertisement

Pawan Kalyan at Vijayawada: విజయవాడలో పవన్, కాసేపట్లో ఏపీ సెక్రటేరియట్‌కు..

Pawan Kalyan at Vijayawada: విజయవాడలో పవన్, కాసేపట్లో ఏపీ సెక్రటేరియట్‌కు..
Advertisement

Pawan Kalyan at Vijayawada: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా మంగళవారం విజయవాడకు చేరుకున్నారాయన.

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లనున్నారాయన. మొదటి అంతస్తులో 212 రూమ్‌ను కేటాయించారు. అదే ఫ్లోర్‌లో జనసేనకు చెందిన ఛాంబర్లు కూడా ఉండనున్నాయి.

Advertisement

తనకు కేటాయించిన ఛాంబర్‌ని పరిశీలించనున్నారు. ఇదిలావుండగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. వై ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. పవన్‌కు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ కారుని మాజీ సీఎం జగన్ వినియోగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్, ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. ఈ వాహనం తనకు వద్దని సీఎం చంద్రబాబునాయుడు చెప్పడంతో దాన్ని పవన్‌కు కేటాయించడం జరిగింది.

Also Read: అడ్రస్ లేకుండా పోయిన అంబటి.. అసలు ఆయన పొలిటికల్ కెరీర్ ఏంటో తెలుసా ?

Advertisement

బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో నిధులు దుర్వినియోగంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×