E-Paper
Advertisement

Pawan Kalyan : వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్.. జనసేనాని కలకలం..

Pawan Kalyan : వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్.. జనసేనాని కలకలం..
Advertisement

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చారు. ఇళ్లల్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళలు, వృద్ధులకు వాలంటీర్ల పట్ల భయం ఏర్పడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు.

విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ జగన్ పరిపాలన తీరుపై మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వ ఇటీవల పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్ని శాంతి భద్రతల సమస్యపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×