E-Paper
Advertisement

Pawan Kalyan: వారాహి వాహనం అనుమతులు నిరాకరణ.. పవన్ కీలక నిర్ణయం..

Pawan Kalyan: వారాహి వాహనం అనుమతులు నిరాకరణ.. పవన్ కీలక నిర్ణయం..
Advertisement
Pawan Kalyan Varahi's Vehicle
Pawan Kalyan Varahi’s Vehicle

Pawan Kalyan Varahi’s Vehicle: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి భారీ షాక్ తగిలింది. పవన్ పర్యటనకు అధికారులు ఆటంకాలు కల్పించారు. వారాహి వాహనంకు అధికారులు అనుమతులు నిరాకరించారు. చిన్నపాటి వాహనానికే అనుమతిస్తామ అని అధికారులు వెల్లడించారు. దీంతో అధికారుల తీరుపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్త చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచార ర్యాలీలో వారాహి వాహనం వదిలి డీసీఎం ఎక్కి ప్రసంగించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. వారాహి వాహనానికి అధికారులు అనుమతులు రద్దు చేయడంతో.. పురూహుతిక అమ్మవారి ఆలయంలో పవన్ తన ఎన్నికల ప్రచార వాహనానికి పూజలు రద్దు చేసారు.

Advertisement

ప్రచారం ప్రారంభించబోయే కొన్ని గంటల ముందే ఏపీ అధికారులు పవన్ కళ్యాణకు షాక్ ఇవ్వడంతో జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి నిర్ణీత సమయంలో దరఖాస్తులు చేసుకోలేదని పోలీసులు వెల్లడించారు. దాని కారణంగానే పవన్ వారాహి వాహనం అనుమతులు నిరాకరించినట్లు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×