E-Paper
Advertisement

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు వద్దు.. ఏపీ పోలీసులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు!

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు వద్దు.. ఏపీ పోలీసులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు!
Advertisement

Pawan Reaction: నాగేశ్వర్ పై కేసులు వద్దు ఎపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్‌ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారని తెలిసిందని అన్నారు. కేసు వద్దు ఎమి వద్దు ఆయనను వదిలేయమని చెప్పాను అని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కేసు ఉపసంహరణ చేసుకోమని చెప్పాను అని అన్నారు. విశ్లేషణలకు అర్థం పర్థం లేదు.

కొన్ని వెబ్ సైట్స్..

విశ్లేషకులు వారు ఎదగడానికో, గుర్తింపు పొందడానికో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాన్ అన్నారు. సీనియర్ విశ్లేషకులు పొరపాటున మాట్లాడినా వదిలేయాలని అన్నారు. కానీ కొన్ని వెబ్ సైట్స్ నాపై పదేపదే ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నాయని అన్నారు. వారిపై తోలు తీసే విధంగా కఠిన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాన్ హెచ్చరిక చేశారు.

చర్యలు తీసుకోవాలని..

Advertisement

మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడైన ప్రొఫెసర్​ నాగేశ్వరరావు నేడు రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్​ ను కలిశారు. తనప జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్​, నాదెండ్ల మనోహర్​ పై ప్రొఫెసర్​ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆయనపై ఆంధ్రప్రదేశ్​ లోని ఇంద్రపాలెం స్టేషన్​ లో ఎఫ్​ఐఆర్​ కూడా జారీ అయ్యింది.

Also Read: ఆటోలు, బ్యాటరీలే టార్గెట్.. పక్కా స్కెచ్‌తో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×