E-Paper
Advertisement

Pawan Kalyan: నీట్ ఆందోళనపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఎమన్నారంటే!

Pawan Kalyan: నీట్ ఆందోళనపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఎమన్నారంటే!
Advertisement

Pawan Kalyan: నీట్ ఆందోళనలపై ఎపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పదించారు. విద్యార్థుల ఆందోళనను దారి మళ్లించారని ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఆందోళనను విభజన శక్తులు హైజాక్ చేశాయని అన్నారు. ప్రజాస్వామ్య నిరసనను హింసాత్మకంగా మార్చాలని చూశారని, దేశ వ్యతిరేక నినాదాలకు చోటు లేదని పవన కళ్యాన్ తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య నిరసనకు నా మద్దతు ఉంటుందని స్పష్ట్రం చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నేను వ్యతిరేకం అని అన్నారు. నేషన్ ఫస్ట్ భావనతో దేశ సమగ్రతను కాపాడాలని, విద్యార్థి సమస్యలపై కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు.

రాజీనామా చేయాలని డిమాండ్..

కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో ఉందని ఫైర్ అయ్యారు. దేశంలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని తెలిపారు. పార్టమెంటు గేటు ముందు నిరసనలు తెలుపుతూ విధ్యార్ధలతో పాటు కలిసి ధర్నాలో పాల్గోని కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ విధ్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.

Advertisement

Also Read: NEET Leak: బిఎఫ్ ఆర్డర్లు, బిర్యానీలు.. ఢిల్లీ నిరసనలు రాంచందర్ రావు షాకింగ్ కామెంట్స్!

ఢిల్లీ హైకోర్టు తీర్పు..

ఢిల్లీలో కాక్రోచ్​ జనతా పార్టీ జరుపుతున్న ఆందోళనలపై ఢిల్లీ హైకోర్టు స్పందించిన విషయం తెలసిందే.. దీనిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీ.కే.ఉపాధ్యాయ, జస్టిస్​ తేజస్​ కరియాతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్​ తరపు న్యాయవాది బరున్ కుమార్​ సిన్హా ప్రస్తావించారు. విద్యార్థి ఉద్యమం పేరుతో సాగుతున్న నిరసనల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పిటిషన్​ పై తక్షణమే విచారణ జరిపి తగు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.

Advertisement

Also read: రాహుల్ చెప్పాడని డ్యాన్స్ చేయొద్దు.. సీఎం రేవంత్‌రెడ్డికి రాజా సింగ్ కౌంటర్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×