E-Paper
Advertisement

Pawan Kalyan: ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Pawan Kalyan: పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని.. తీసుకున్న ప్రతి రూపాయికీ జవాబుదారీతనంగా తాను వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టి నిలదీసే అధికారం ప్రజలకు ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

‘ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాం. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటాం.. విపక్షంగానూ ఉంటాం. టెక్నికల్ గా అదెలా సాధ్యమనేది ఆలోచిస్తాం. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తాం. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అభినందనలు’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదేవిధంగా పిఠాపురంలో తన గెలుపు కోసం కృషి చేసిన వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: జనసేనకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పార్టీ పర్మినెంట్‌ గుర్తుగా ‘గాజు గ్లాసు’?

Advertisement

ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కూటమిలో భాగమైన జనసేన పార్టీ కూడా చరిత్ర సృష్టించింది. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన గెలిచిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×