E-Paper
Advertisement

Pawan Kalyan : టీడీపీతో పొత్తుకు ఢోకా లేదు.. జనసేన పోటీ చేసే స్థానాలివే..

Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్‌ కళ్యాణ్ పాల్గోన్నారు. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.

Pawan Kalyan : టీడీపీతో పొత్తుకు ఢోకా లేదు.. జనసేన పోటీ చేసే స్థానాలివే..
Advertisement

Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.


ఎన్నికల్లో టీడీపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందన్నారు. ఆ పార్టీతో కలిస్తే జనసేన పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఉమ్మడిగానే మేనిఫెస్టో ఉంటుందని సృష్టం చేశారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందన్నారు. తమ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై తనకు సృష్టమైన అవగాహన ఉందని తెలిపారు. సీఎం జగన్‌‌కి ఊరంతా శత్రువులే అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌‌పై తనకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదని తెలిపారు. వైసీసీ నేతలకు కష్టమొస్తే తన వద్దకు రావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారన్నారు. 2024లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Advertisement

అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట, అరకు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×