E-Paper
Advertisement

Pawan kalyan: పార్టీ నేతలతో పవన్ చర్చలు.. పోటీ చేసే స్థానాలపై త్వరలో నిర్ణయం ..

Pawan kalyan: జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ కీలక చర్చలు జరుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై పీఏసీ సభ్యులు, పార్టీ కీలక నేతలతో పవన్‌ చర్చిస్తున్నారు. పోటీచేసే స్థానాల్లో ఇరుపక్షాల బలాబలాలపై పవన్‌ ఆరా తీస్తున్నారు.రేపు, ఎల్లుండి కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణ, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో చర్చలు జరిపారు. పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై త్వరలోనే ఓ నిర్ణయం తెలిపనున్నారు.

Pawan kalyan: పార్టీ నేతలతో పవన్ చర్చలు.. పోటీ చేసే స్థానాలపై త్వరలో నిర్ణయం ..
Advertisement

Pawan kalyan: జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై పీఏసీ సభ్యులు, పార్టీ కీలక నేతలతో పవన్‌ చర్చించారు. పోటీచేసే స్థానాల్లో ఇరుపక్షాల బలాబలాలపై పవన్‌ ఆరా తీశారు .రేపు, ఎల్లుండి కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణ, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో చర్చలు జరిపారు. పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై త్వరలోనే ఓ నిర్ణయం తెలపనున్నారు.

ఇక ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ, జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. అయితే మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించే యోచనలో టీడీపీ జనసేన ఉన్నట్టు సమాచారం. అయితే మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతనా లేక ముందా అనేది నిర్ణయించాల్సి ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×