E-Paper
Advertisement

Pawan Kalyan: విశాఖ ఎంపీకి వార్నింగ్.. చర్చి ఆస్తుల దోపిడీపై పవన్ ఫైర్..

Pawan Kalyan: విశాఖ ఎంపీకి వార్నింగ్.. చర్చి ఆస్తుల దోపిడీపై పవన్ ఫైర్..
Advertisement
pawan vishaka

Pawan Kalyan: విశాఖలో వైసీపీ అక్రమాల భరతం పడుతున్నారు పవన్ కల్యాణ్. శుక్రవారం రుషికొండకు వెళ్లి సర్కారు తీరుపై విరుచుకుపడితే.. శనివారం సిరిపురం వెళ్లి ఎంపీ ఎంవీవీ కబ్జాలపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. ప్రశాంతమైన విశాఖలో గొడవలు పెడుతున్నారంటూ జనసేనాని ఫైర్ అయ్యారు.

సిరిపురం CBCNC భూములపై.. 18 క్రైస్తవ సంఘాలకు చెందిన భూములు వివాదంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే 1800 గజాల స్థలాన్ని తీసుకుని విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ.. దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎంపీ ఎంవీవీ సంస్థ నిర్మించే భవనాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్‌ బాండ్లు ఇచ్చారని.. చర్చి ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితోనే.. ఎంపీ చేతులు కలిపి దందాలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ.. విశాఖ నుంచి ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు పవన్ కల్యాణ్.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×