E-Paper
Advertisement

Pawan Kalyan: వారాహికి వరాహికి తేడా తెలీదా? ఇకపై జగన్ స్టైల్లో మాట్లాడతానన్న జనసేనాని

Pawan Kalyan: వారాహికి వరాహికి తేడా తెలీదా? ఇకపై జగన్ స్టైల్లో మాట్లాడతానన్న జనసేనాని
Advertisement
pawan kalyan speech

Pawan Kalyan Latest News(Andhra pradesh political news today): వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. అయినా, తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో కాసేపు మాట్లాడారు. ఉదయం అమ్మఒడి సభలో పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ పంచ్‌లు వేయగా.. సాయంత్రం జగన్‌పై జనసేనాని రివర్స్ పంచ్‌లు వేశారు.

వారాహి ఎక్కి తెగ ఊగిపోతారంటూ పవన్‌ను జగన్ ఎద్దేవా చేయగా.. అయితే, ఇక నుంచి జగన్ స్టైల్లోనే చేతులు ఊపుతూ మాట్లాడుతానంటూ.. యాక్షన్ చేసి మరీ చూపించారు పవన్ కల్యాణ్.

Advertisement

జగన్‌కు వరాహికి.. వారాహికి తేడా తెలీడం లేదని.. తెలుగు ఉచ్చారన రాని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టమన్నారు పవన్. జగన్‌కు అక్షరాలు సరిగా రావని.. ఒత్తులు, దీర్ఘాలు అసలే రావని అన్నారు. జనసేన వయోధికుల బడిలో.. జగన్‌కు చదువు నేర్పిస్తాం అంటూ సెటైర్లు వేశారు.

ఇక, రౌడీలా మీసాలు మెలేస్తాడు, తొడ కొడతాడు, చెప్పు చూపిస్తాడు.. అంటూ పవన్‌పై జగన్ విమర్శలు చేయగా.. వాటిపైనా క్లారిటీ ఇచ్చారు పవన్. తాను చెప్పు చూపించానంటే దాని వెనుక చాలా కథ ఉందని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని తప్పుబట్టారు జనసేనాని.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×