E-Paper
Advertisement

Pawan Kalyan Chamber: పవన్ ఛాంబర్ రెడీ, పక్కపక్కనే మరో ఇద్దరు మంత్రులు

Pawan Kalyan Chamber: పవన్ ఛాంబర్ రెడీ, పక్కపక్కనే మరో ఇద్దరు మంత్రులు
Advertisement

Pawan Kalyan Chamber: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించ బోతున్నారు? ఈ వేడుకను కన్నులారా చూడాలని జనసేన, పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 19న మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

పవన్ కోసం ఛాంబర్ రెడీ అవుతోంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయానికి వెళ్లారు. చివరకు రెండో బ్లాక్‌లోకి మొదటి అంతస్తులో 212 రూమ్‌ని పవన్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే అంతస్తులోని ఛాంబర్లను మంత్రులు నాదెండ్ల మనోహన్, కందుల దుర్గేష్‌కు కేటాయించనున్నారు.

Advertisement

ఈ లెక్కన జనసేనకు చెందిన ముగ్గురు నేతల గదులు పక్కపక్కనే ఉండనున్నాయి. ప్రస్తుతం ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్ రెడీ చేస్తున్నారు అధికారులు. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

ALSO READ: స్వరూపానంద సెక్యూరిటీ మాటేంటి? కంటిన్యూ చేస్తారా, నెలకు 20 లక్షలా..?

Advertisement

నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల, ఆహారం కాగా, మరో మంత్రి కందుల దుర్గేష్ కు టూరిజం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖను కేటాయించారు ముఖ్యమంత్రి. ఈ ముగ్గురు నేతలు 19న బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×