E-Paper
Advertisement

Pawan Kalyan Anakapalli Tour : నేడు అనకాపల్లిలో పవన్ పర్యటన..

Pawan Kalyan Anakapalli Tour : నేడు అనకాపల్లిలో పవన్ పర్యటన..
Advertisement

Pawan Kalyan Anakapalli Tour : జనసేన అధ్యక్షుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతుంది. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా నేడు పవన్ కల్యాణ్ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాఫ్టర్ లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ప్రైవేట్ లే అవుట్ లో హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రింగురోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహ కూడలి, చేపల బజార్, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకూ వారాహి వాహనంలో రోడ్ షో నిర్వహిస్తారు.

Advertisement

సాయంత్రం 4 గంటలకు నెహ్రూచౌక్ కూడలిలో వారాహి వాహనం పై నుంచి ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. సోమవారం (ఏప్రిల్ 8) యలమంచిలిలో పవన్‌ వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తారు. అనకాపల్లి, యలమంచిలి సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొననున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×