E-Paper
Advertisement

Paritala Sunitha : వైసీపీ నేతలకు సవాల్ విసిరిన మాజీ మంత్రి పరిటాల సునీత..

Paritala Sunitha : వైసీపీ నేతలకు సవాల్ విసిరిన మాజీ మంత్రి పరిటాల సునీత..
Advertisement

Paritala Sunitha : మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ సత్యసాయి జిల్లాలో సీకే పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన తేదేపా నేత జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయండంతో పోలీసులు జగ్గును నాన్‌బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుపై చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించి మాట్లాడినా ఎందుకు స్పందించడంలేదని..పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పరిటాల సునీత తమ అనుచరులతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. అనంతపురం టీడీపీ నేత జగ్గు అరెస్ట్ అక్కడ రాజకీయ దుమారాన్ని రేపింది. అనంతపురంలో పరిటాల కుటుంబాన్ని భూస్తాపితం చేస్తారా.. రండి తేల్చుకుందామని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×