E-Paper
Advertisement
Vizianagaram Students Struggle: గోతుల్లో దిగి.. అడవుల్లో నడిచి.. పవన్ కళ్యాణ్‌కు విద్యార్థుల విన్నపం
YSRCP : లడ్డూపై చర్చకు పట్టు.. వైసీపీ వర్సెస్ టీడీపీ వార్!
Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స
AP Assembly Session-2026: ఏపీ వాట్సాప్ సర్వీసుల్లో ఏఐ కూడా.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్
AP News: వైకల్యాన్ని ఓడించిన సంకల్పం.. కార్తీక్ స్ఫూర్తిగాథ.. మేటరేంటంటే!
Most Wanted Criminal: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనిల్‌కుమార్‌రెడ్డి చిక్కాడు.. ఏపీ పోలీసులకు అప్పగించిన సీబీఐ

Most Wanted Criminal: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనిల్‌కుమార్‌రెడ్డి చిక్కాడు.. ఏపీ పోలీసులకు అప్పగించిన సీబీఐ

Most Wanted Criminal: మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, బెదిరింపుల కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు అనిల్‌కుమార్ రెడ్డి. సీబీఐ అతడ్ని పట్టుకుని ఏపీ పోలీసులకు అప్పగించింది. దీంతో అనిల్‌పై ఉన్న  కేసుల దర్యాప్తు వేగంగా జరగనున్నాయి. ఎవరీ అనిల్‌కుమార్ రెడ్డి? ఎందుకు విదేశాలకు పారిపోయాడు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనిల్‌కుమార్‌రెడ్డి చిక్కాడు తప్పు చేసిన నిందితులు విదేశాలకు పారిపోయినా ప్రభుత్వాలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవు. కొంచెం ఆలస్యమైనా వారిని […]

YSRCP : వైసీపీ బెదిరింపు రాజకీయాలు.. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికిస్తారు?

YSRCP : వైసీపీ బెదిరింపు రాజకీయాలు.. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికిస్తారు?

ఏపీలో బెదిరింపు రాజకీయాలు కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నవారిని బెదిరింపులకు, భయాందోళనలకు గురిచేస్తుంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇక్కడ మాత్రం అంతా రీవర్స్‌గా కొనసాగుతున్నట్టు సమాచారం.ప్రతిపక్ష వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఏకంగా కూటమి ప్రభుత్వం నేతలను బెదిరిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.త్వరలోనే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేతలు తామింకా […]

CM Chandrababu: కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు.. నల్లమల సాగర్‌కు వాళ్లు సహకరించాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు.. నల్లమల సాగర్‌కు వాళ్లు సహకరించాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలో వృధాగా కలిసే నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామని వివరించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. అదేవిధంగా నల్లమల సాగర్ విషయంలో పొరుగు రాష్ట్రం సహకరించాలని కోరారు. గంగ-కావేరి నదుల అనుసంధానం తన చిరకాల కోరిక అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన […]

Arava Sridhar Issue: క్లైమాక్స్‌కి అరవ శ్రీధర్ ఇష్యూ.. పవన్ గారూ నాకు సాయం కావాలి, కంటతడి పెట్టిన వీణ
Anakapalli News: వచ్చేవారం ఆర్సెలాల్-నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ, ప్రధాని హాజరయ్యే ఛాన్స్!

Anakapalli News: వచ్చేవారం ఆర్సెలాల్-నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ, ప్రధాని హాజరయ్యే ఛాన్స్!

Anakapalli News: యువతకు ఉపాధి అవకాశాలపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ చేసింది. ఇప్పటివరకు భూములు కేటాయించిన కొన్ని సంస్థలు భూమిపూజకు చేశాయి.. మరికొన్ని చేస్తున్నాయి. ఆ జాబితాలోకి ఆర్సెలాల్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్ చేరిపోయింది. వచ్చేవారంలో రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మించే భారీ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీని హాజరయ్యే అవకాశముందని సమాచారం. మార్చి ఏడున ఆర్సెలాల్-నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు భూమి […]

Jagan Politics: జగన్ టీమ్‌లోకి ఇద్దరు యోధులు? కూటమి ప్రభుత్వానికి కష్టాలు తప్పవా?
Kadapa District: బ్రహ్మంగారిమఠం నూతన శకం.. రేపే శ్రీ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం

Kadapa District: బ్రహ్మంగారిమఠం నూతన శకం.. రేపే శ్రీ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం

Kadapa District: బ్రహ్మంగారిమఠం నూతన పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 12వ పీఠాధిపతి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారసత్వ వివాదాలు సర్దుమణగడంతో, బ్రహ్మంగారి 8వ తరం వారసుడైన వెంకటాద్రి స్వామి రేపు ఉదయం 11 గంటలకు పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు మఠం ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గతంలో పీఠాధిపతిగా ఉన్న వీరభోగ […]

Amaravati News: మంత్రి లోకేష్ గొప్ప మనస్సు.. ఆ చిన్నారికి చేయూత, మా దేవుడు మీరు సార్
RRR: క్రికెట్ ఆడుతూ బొక్కబోర్లా పడ్డ రఘురామ కృష్ణంరాజు, ఫోటోలు వైరల్

RRR: క్రికెట్ ఆడుతూ బొక్కబోర్లా పడ్డ రఘురామ కృష్ణంరాజు, ఫోటోలు వైరల్

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏపీ ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా తలపడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ ఆటవిడపు కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. నిత్యం రాజకీయ విమర్శలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమలోని క్రీడాకారుడిని బయటకు తీశారు. స్పోర్ట్స్  డ్రెస్సుల్లో మైదానంలోకి అడుగుపెట్టిన ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారు. నిన్న ప్రారంభమైన కబడ్డీ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కూతకు వెళ్తూ ప్రత్యర్థులను అడ్డుకుంటూ ఎమ్మెల్యేలు అసలైన […]

Big Stories

Advertisement
×