E-Paper
Advertisement
MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

MLA Madhavi Reddy: దేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 79వ స్వాతంత్ర్య వేడుకలకు అధికారులు అందరూ హాజరై జాతీయ పథాకం ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన ఆలకించారు.అయితే వైఎస్పార్ కడప జిల్లాలో ప్రజాప్రతినిధికి, అధికారులకు మధ్య ప్రోటోకాల్ విషయంలో వివాదం నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్, ఎమ్మెల్యేల రగడ చర్చకు దారితీసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే కలెక్టర్, ఎమ్మెల్యేల వాదోపవాదనలతో అక్కడకు వచ్చిన ప్రజలు, అధికారులు షాక్‌కి గురయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. […]

Pawan Kalyan: అప్పుడలా-ఇప్పుడిలా? వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ రుసరుస

Pawan Kalyan: అప్పుడలా-ఇప్పుడిలా? వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ రుసరుస

Pawan Kalyan:  వైసీపీపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ విరుచుకుపడ్డారు. నేతల వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ బైపోల్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఘన విజయాన్ని టీడీపీ ఎంజాయ్ చేయడంపై వైసీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. […]

Vadapalli: వాడపల్లి ఆలయానికి స్వాతంత్య్ర పోరాటానికి లింకేంటి?
AP Free Bus: నేటి నుంచే ఫ్రీ బస్సు.. APSRTC వారికి షాకింగ్ న్యూస్.. 15 రోజుల తర్వాతే..!
YS Sharmila: చంద్రబాబు-జగన్‌పై హాట్ కామెంట్స్.. ఇద్దరికీ తేడా లేదన్న షర్మిల
CM Chandrababu: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు..

CM Chandrababu: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు..

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక గౌరవ స్వీకరణలో పాల్గొన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలిపి, ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాలు, రాష్ట్ర అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. సీఎం ఈ సందర్భంగా ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. వేడుకలకు విద్యార్థులు, అధికారులు, ప్రజలు హాజరవుతారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం ‘ఎట్ […]

Heavy Rains in AP: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..! మరో రెండు రోజులు కుండపోత వర్షాలు..

Heavy Rains in AP: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..! మరో రెండు రోజులు కుండపోత వర్షాలు..

Heavy Rains in AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ప్రమాదకర ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. పంటలు నీటమునగడంతో రైతులు లబో దిబో మంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు […]

Sharmila Vs Jagan: జగన్ హాట్‌లైన్ కామెంట్స్‌పై షర్మిల కౌంటర్.. మీదొక పార్టీ, దానికొక ఏజెండా?
Pawan on Pulivendula: పులివెందుల విక్టరీపై పవన్ కామెంట్స్.. అక్కడి పరిస్థితులే కారణం
Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి
Helicopter ambulance: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్స్ వస్తోంది.. అంతా ఉచితమే.. సర్వీస్ ఎలాగంటే?

Helicopter ambulance: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్స్ వస్తోంది.. అంతా ఉచితమే.. సర్వీస్ ఎలాగంటే?

Helicopter ambulance: జీవితంలో కొన్ని క్షణాలు బంగారంలా విలువైనవి.. ఆ కొన్ని క్షణాలు తప్పిపోతే, తిరిగి ప్రాణం రాదు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ అటాక్‌లు, స్ట్రోక్‌లు.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సెకన్లలోనే వైద్యం అందించడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఇక ఆ అత్యవసర సాయం ఇకపై ఆకాశం నుంచి అందబోతోందంటే? అవును.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో హెలికాప్టర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ (HEMS) అందించడానికి […]

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?
AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Big Stories

Advertisement
×