E-Paper
Advertisement

CM Chandrababu: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు..

CM Chandrababu: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు..
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక గౌరవ స్వీకరణలో పాల్గొన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలిపి, ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాలు, రాష్ట్ర అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. సీఎం ఈ సందర్భంగా ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. వేడుకలకు విద్యార్థులు, అధికారులు, ప్రజలు హాజరవుతారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరుగుతుంది.

Also Read: లారీని ఢీ కొన్న బస్సు .. స్పాట్‌లో కూకట్‌పల్లి వాసులు..

Advertisement

అలాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ఈ వేడుకల్లో వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో వివిధ ప్రదర్శనలు ఆకట్లుకున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×