E-Paper
Advertisement

సినిమా స్క్రిప్ట్‌ను మించిన పాస్టర్ ‘దాడి’ డ్రామా.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

సినిమా స్క్రిప్ట్‌ను మించిన పాస్టర్ ‘దాడి’ డ్రామా.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
Advertisement

Pastor Abhinay: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాడి వీడియోల వెనుక ఉన్న అసలు రంగును పోలీసులు బయటపెట్టారు. ఇదంతా పక్కా స్కెచ్‌తో ఆడిన నాటకమని నిర్ధారించిన పోలీసులు, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పాస్టర్ అభినయ్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు.

కడపకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై పాడేరులో దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పాస్టర్ అభినయ్ తన అనుచరులతో కలిసి ఈ దాడి డ్రామాను చిత్రీకరించినట్టు ఆధారాలతో సహా దొరికిపోయాడు.

Advertisement

ఈ కుట్రకు సంబంధించి నిందితుల మధ్య నడిచిన ఆడియో మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ చాట్లు, ఇతర సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు బలమైన సాక్ష్యాలు లభించాయి. అభినయ్‌తో పాటు మరో ఆరుగురు కలిసి ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు తేలింది. అసలు ఇంత పెద్ద దాడి డ్రామా వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం.. వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు వార్నింగ్

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×