E-Paper
Advertisement

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..
Advertisement

Tirumala : తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆపరేషన్‌ చిరుత చేపట్టింది. మంగళవారం రాత్రి చిరుత బోనులో చిక్కినట్టే చిక్కి మిస్సైంది. అలాగే ఓ ఎలుగుబంటి కూడా తప్పించుకుంది. చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 100 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ ను అటవీ ప్రాంతంలో చేపట్టారు. అయితే ట్రాప్‌ నుంచి చిరుత, ఎలుగుబంటి తప్పించుకున్నాయి.

చిరుత బోన్‌కు సమీపంలోనికి వచ్చింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే చివరి క్షణంలో వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చారు. దానిని ట్రాప్‌ చేసేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించారు. కానీ వెలుగుబంటి తప్పించుకుంది. అక్కడ అటవీప్రాంతంలోనికి వెళ్లిపోయింది.

Advertisement

చిరుత, ఎలుగుబంటిని పట్టుకుంటే అలపిరి నడక మార్గంలో భక్తుల్లో భయాలు తొలుగుతాయని టీటీడీ భావిస్తోంది. వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చిరుత, ఎలుగుబంటి ఎలాగైనా పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×