E-Paper
Advertisement

New Year Celebrations: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

New Year Celebrations: మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పింది.

New Year Celebrations: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్
Advertisement

New Year Celebrations: మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ప్రియుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేది రాత్రి 11 వరకు వైన్ షాపుల పనివేళలు పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

ఈ ఉత్వర్వులతో మందుబాబులు నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే బార్లు, పబ్బుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే ప్రభుత్వ అనుమతితో నడిచే అన్ని ఈవెంట్స్‌కు ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. ఇక మందేస్తూ, చిందేస్తూ కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు మందుబాబులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×